మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెంలోని శ్రీ వేట వేంకట్వేరస్వామి ఆలయానికి ఎన్నారై దంపతులు పులి గోపాల్‌రెడ్డి-ప్రమీల దంపతులు రూ.1.05 కోట్ల విరాళమిచ్చారు. సోమవారం రాజగోపురం ప్రాకార మండప నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. ఆలయ అభివృద్ధి కోసం తమ శక్తివంచన లేకుండా కృషిచేస్తామని గోపాల్‌రెడ్డి దంపతులు చెప్పారు.
-గార్ల