ఫోర్లు, సిక్సులు బాదుతూ.. న్యూజిలాండ్‌కు భారీ స్కోర్ అందించిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ అవుట్ అయ్యాడు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. విలియమ్సన్.. 48 బంతుల్లో 85 పరుగులు చేశాడు. అంతకుముందు ఫిలిప్స్ కూడా మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి.. న్యూజిలాండ్ 149 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నీషమ్, టిమ్ సీఫెర్ట్ ఉన్నారు.
Williamson's masterful knock of 85 comes to an end 👏
— T20 World Cup (@T20WorldCup) November 14, 2021
Hazlewood has his second of the over. #T20WorldCup | #T20WorldCupFinal | #NZvAUS | https://t.co/1HyoPN4N0d pic.twitter.com/6nvsdKzlWp