The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
The Paradise | నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మాస్ యాక్షన్ డ్రామా చిత్రం ‘ది ప్యారడైజ్’.
The Paradise | నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మాస్ యాక్షన్ డ్రామా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఇటీవల థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ (Netflix) ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అక్టోబర్ 22 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
థియేట్రికల్ విడుదలైన కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుండటం విశేషం. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. అలాగే 4K డాల్బీ విజన్ హెచ్డీఆర్ (Dolby Vision HDR), డాల్బీ డిజిటల్ ప్లస్ (Dolby Digital Plus) ఆడియో కంటెంట్ డీటెయిల్స్తో హై క్వాలిటీలో అలరించనుంది.
Welcome to Jadal zamana ❤️🔥 https://t.co/YUttNN6mzx
— Netflix India South (@Netflix_INSouth) October 18, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

