Viral Video | జానపద కళాకారులతో ఆడిపాడిన నాగాలాండ్ మంత్రి
నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇనా అలంగ్ ట్విట్టర్లో చురుకుగా ఉంటూ తరచూ సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలు (Viral Video) షేర్ చేస్తుంటారు.
న్యూఢిల్లీ : నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇనా అలంగ్ ట్విట్టర్లో చురుకుగా ఉంటూ తరచూ సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలు (Viral Video) షేర్ చేస్తుంటారు. నాగాలాండ్‌కు పర్యాటకులను ఆహ్వానించడంలో ఆయన ఎప్పుడూ ముందువరుసలో ఉంటారు. తెంజెన్ తాజాగా డ్యాన్సర్లతో కలిసి నాగాలాండ్ ఫోక్ డ్యాన్స్‌ను పెర్ఫామ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
Ye Baburao ka nahi Temjen Ka Style Hai 😜
Nagaland Mein Kuch Kuch Nahin, Bohut Kuch Hota hai..!
Aao Kabhi Nagaland Pe… 😁 pic.twitter.com/GetP4IwIhS
— Temjen Imna Along (@AlongImna) April 26, 2023
ఈ షార్ట్ క్లిప్‌లో సంప్రదాయ దుస్తులను ధరించిన డ్యాన్సర్లు నాగాలాండ్ ఫోక్ డ్యాన్స్ చేస్తుండటం కనిపిస్తుంది. వారితో కలిసి నాగాలాండ్ టూరిజం, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఉత్సాహంగా స్టెప్పులేయడం ఈ క్లిప్‌లో చూడొచ్చు.
2000లో విడుదలైన మూవీ హెరా ఫేరి నుంచి పరేష్ రావల్ ఐకానిక్ డైలాగ్‌ను ఉటంకిస్తూ యే బాబూరావు కా నహి, తెంజెన్ కా స్టైల్ హై అని రాసుకొచ్చారు. నాగాలాండ్‌లో ఎన్నో చూడదగిన ప్రదేశాలున్నాయి.. ఇక్కడకు రండి అంటూ పర్యాటకులను ఆయన ఆహ్వానించారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 30,000 మంది వరకూ వీక్షించారు. ఈ క్లిప్‌ను సోషల్ మీడియా యూజర్లు పలువురు ప్రశంసించారు.
Read More
Ponniyin Selvan-2 | మణిరత్నం పాదాలకు నమస్కరించిన ఐశ్వర్య రాయ్.. వీడియో వైరల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

