కరోనాతో గుండాల ఎంపీడీఓ కన్నుమూత
కరోనాతో గుండాల ఎంపీడీఓ కన్నుమూత | భద్రాద్తి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పని చేస్తున్న గంట వెంకటరావు (47) కరోనాతో సోమవారం కన్నుమూశారు.

హైదరాబాద్ : భద్రాద్తి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పని చేస్తున్న గంట వెంకటరావు (47) కరోనాతో సోమవారం కన్నుమూశారు. మూడు రోజుల కిందట ఎంపీడీఓ కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలిస్తుండగా పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు అధికారులు, నాయకులు సంతాపం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
బర్త్‌డే వేడుకల్లో కాల్పులు.. ఇద్దరు మృతి
ముంబైలో 1.18 కోట్ల విలువైన చరాస్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
బద్రీనాథ్ ఆలయంలో మంత్రి పూజలు.. పూజారుల ఆగ్రహం
ఉత్తరాఖండ్‌లో భూకంపం
1 నుంచి పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్!
24-05-2021 సోమవారం.. మీ రాశి ఫలాలు
బద్దలైన ఇరగోంగో అగ్నిపర్వతం.. 11 మంది మృతి
డిసెంబర్ నాటికి భారతీయులందరికీ వ్యాక్సిన్ : కేంద్రమంత్రి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

