‘మూషిక జింక జీవనం’పై పోస్టర్ ప్రచారం

చార్మినార్, మే 13: మూషిక జింకల జీవిత విశేషాలను ప్రతి ఒక్కరికి చేరేలా పోస్టర్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని నెహ్రూ జులాజికల్ పార్క్ డిప్యూటీ క్యూరేటర్ ఎ.నాగమణి తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా 75 జూ పార్క్‌లలో నిర్వహిస్తున్న ‘ఆజాది కా అమృతోత్సవ్’ కార్యక్రమంలో నెహ్రూ జూ పార్క్‌లో మూషిక జింకలపై వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని డిప్యూటీ క్యూరేటర్ నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా జూలోని పలు ప్రాంతాల్లో క్యూరేటర్ సుభద్రాదేవి పలు రకాల మొక్కలను నాటి సంరక్షణ చర్యలు తీసుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- mouse deer
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

