నేటి నుంచి పట్టాలెక్కనున్న ప్రత్యేక ట్రైన్లు
నేటి నుంచి పట్టాలెక్కనున్న ప్రత్యేక ట్రైన్లు |

న్యూఢిల్లీ : కరోనాతో రవాణా రంగం స్తంభించింది. ముఖ్యంగా రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపడంతో ఇప్పటికే దేశంలో పెద్ద సంఖ్యలో రైళ్లు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి దిగి వస్తున్నది. దీంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్, కర్ఫ్యూ నుంచి సడలింపులు ఇస్తున్నాయి. దీంతో రైల్వేశాఖ మళ్లీ సర్వీసులను పట్టాలెక్కిస్తోంది. తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు భారతీయ రైల్వే పేర్కొంది. వివిధ రూట్లల్లో ఇంతకు ముందు తాత్కాలికంగా రద్దు చేసిన ప్రత్యేక సర్వీసులను సోమవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు తూర్పు రైల్వేజోన్ పేర్కొంది. ఆయా సర్వీసుల టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని చెప్పింది.
పునరుద్ధరించిన ప్రత్యేక ట్రైన్లు
01) ట్రైన్ నం.03401 భాగల్పూర్ – దానాపూర్ స్పెషల్.. ఈ నెల 14 నుంచి..
02) ట్రైన్ నం.03402 దానాపూర్ – భాగల్పూర్ స్పెషల్.. 14 నుంచి..
03) ట్రైన్ నం.03419 భాగల్పూర్ – ముజఫర్‌పూర్ స్పెషల్.. 14 నుంచి..
04) ట్రైన్ నం.03420 ముజఫర్‌పూర్ – భాగల్పూర్ స్పెషల్.. 14 నుంచి
05) ట్రైన్ నం.03063 హౌరా – బలూర్ఘాట్ స్పెషల్.. 16 నుంచి
06) ట్రైన్ నం.03064 బలూర్ఘాట్ – హౌరా స్పెషల్ స్పెషల్.. 16 నుంచి
07) ట్రైన్ నం.03113 కోల్ కతా – లాల్గోలా స్పెషల్.. 16 నుంచి
08) ట్రైన్ నం.03114 లాల్గోలా – కోల్‌కతా స్పెషల్.. 16 నుంచి
09) ట్రైన్ నం.03141 సీల్దా – న్యూ అలీపుర్దూర్ స్పెషల్.. 16 నుంచి
10) ట్రైన్ నం. 03142 న్యూ అలిపుర్దూర్ – సీల్దా స్పెషల్.. 17 నుంచి
11) ట్రైన్ నం. 03145 కోల్‌కతా – రాధికాపూర్ స్పెషల్.. 16 నుంచి
12) ట్రైన్ నం.03146 రాధికాపూర్ – కోల్‌కతా స్పెషల్.. 17 నుంచి
13) ట్రైన్ నం.03163 సీల్దా – సహర్సా స్పెషల్.. 16 నుంచి
14) ట్రైన్ నం.03164 సహర్సా – సీల్దా స్పెషల్.. 17 నుంచి
15) ట్రైన్ నం.03169 సీల్దా – సహర్సా (పూర్ణియా) స్పెషల్.. 17 నుంచి
16) ట్రైన్ నం.03170 సహర్సా – సీల్దా (పూర్ణియా) స్పెషల్.. 18 నుంచి
17) ట్రైన్ నం.03181 కోల్‌కతా – సీల్ఘాట్ టౌన్ స్పెషల్.. 21 నుంచి
18) ట్రైన్ నం.03182 సిల్ఘాట్ టౌన్ – కోల్‌కతా స్పెషల్.. 22 నుంచి
ఇవి కూడా చదవండి..
ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ కార్డు.. ఇలా అప్లై చేయండి
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Alert : తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

