కోతిచేష్టలకు ఇల్లుగుల్ల

శాయంపేట, డిసెంబర్ 16: ఓ నిరుపేద మహిళ ఇంటిని కోతులు గుల్లచేశాయి. కూలి పనులు చేసుకుంటే తప్ప పూట గడవని వృద్ధురాలి ఇంటిని వానరాలు ఆగం చేశాయి. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేటలో గురువారం చోటుచేసుకున్నది. గుంపుగా వచ్చిన కోతులు గొట్టిముక్కుల సరోజన ఇంటి పెంకులను ధ్వంసం చేశాయి. లోనికి చొరబడి 50 కిలోల బియ్యాన్ని నేలపాలు చేశాయి. ఉప్పు, కారం ఇతర సామగ్రిని పారబోశాయి. కూలి పనుల నుంచి వచ్చిన సరోజన ఇంట్లోని పరిస్థితిని చూసి లబోదిబోమని విలపించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- monkeys
- Monkeys attack
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

