ఢిల్లీ,జూన్ 28: కోతిపిల్ల కోడిపిల్లను తనచేతిలోకి తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోడిపిల్ల ఆ కోతిపిల్ల నుంచి తప్పించుకోనేందుకు ప్రయత్నిస్తుండగా కోతిపిల్ల ఏంతో ప్రేమతో దాన్ని పట్టుకుంటూ కనిపించింది. అంతేకాదు ఆ కోడిపిల్లకు ముద్దులు పెడుతున్నది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతనంద తన ట్విట్టర్ లో పోస్టు చేశారు.ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Loved this magical interactions of two pure souls 💕 pic.twitter.com/FSV6c0Ite2
— Susanta Nanda IFS (@susantananda3) June 27, 2021