యువరాజ్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
యువరాజ్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత | భారత మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. యువరాజ్‌కు చెందిన యూవీకెన్ ఫౌండేషన్

హైదరాబాద్ : భారత మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. యువరాజ్‌కు చెందిన యూవీకెన్ ఫౌండేషన్ రూ.2.5కోట్ల వ్యయంతో 120 క్రిటికల్ కేర్ బెడ్స్‌ను నిజామాబాద్ జనరల్ ఆసుప్రతిలో ఏర్పాటు చేసింది. దవాఖానలో ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ చూపారు. ఫౌండేషన్‌తో అనేకసార్లు చర్చలు జరిపిన కవిత.. క్రిటికల్ కేర్ బెడ్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గత నెలలోనేనూ ఫౌండేషన్ సీఈఓ రిషబ్ బిష్ణోయ్తోనూ ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఈ మేరకు ఫౌండేషన్ ఇటీవల ఆసుపత్రిలో బెడ్స్‌ను చేసింది. సంస్థ ప్రతినిధులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కలిసి సాయానికి సంబంధించిన పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యూవీ, ఫౌండేషన్ ప్రతినిధులకు జిల్లా ప్రజల పక్షాన ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Vaccine trials for kids : చిన్నారులకు కొవాగ్జిన్ సెకండ్ డోస్
తెలంగాణ దళితబంధు కార్యక్రమం కాదు.. ఉద్యమం : సీఎం కేసీఆర్
ఆర్థికాభివృద్ధి రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు : సీఎం కేసీఆర్
సింగరేణిలో పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు
స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ల ధరలు తగ్గించిన దక్షిణ మధ్య రైల్వే
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

