అసెంబ్లీలో ఎమ్మెల్యే రేఖానాయక్ అందరిచే కంటతడి పెట్టించారు. తాను చదువుకునే రోజుల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
మంచినీటి కోసం ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చిందో వివరించారు. తెలంగాణ రాక ముందు గిరిజన తండాల్లో ప్రజలు ఎన్ని ఇబ్బందులెదుర్కున్నారో తన మాతృ భాషలో సభలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యే సీతక్కపై కూడా రేఖానాయక్ ఫైర్ అయ్యారు. అసంబ్లీలో రేఖానాయక్ అద్భుతమైన స్పీచ్ వీడియో