Home
News
Minor Among Five Killed After Mound Of Soil Collapses At Construction Site In Rajasthans Jalore
మట్టిదిబ్బ కూలి ఐదుగురు మృతి
మట్టిదిబ్బ కూలి ఐదుగురు మృతి | రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం తవ్వుకాలు జరుపుతున్న

జైపూర్ : రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం తవ్వుకాలు జరుపుతున్న సమయంలో మట్టి దిబ్బ కూలిపోవడంతో మైనర్‌తో సహా ఐదుగురు మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సహాయక చర్యల కోసం విపత్తు ప్రతిస్పందన దళం ఘటనా స్థలానికి చేరుకుంది. రెస్క్యూ టీమ్ క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వారు మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. జలోర్ డిప్యూటీ ఎస్పీ హిమ్మత్ చరణ్ మాట్లాడుతూ జలోర్‌లోని వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం తవ్వతున్న సమయంలో మట్టి దిబ్బ కూలిపోయిందని తెలిపారు. చిన్నారితో ఐదుగురు మృతి చెందారని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

