మలేషియాలో కరోనా రికార్డు స్థాయి మరణాలు
మలేషియాలో కరోనా రికార్డు స్థాయి మరణాలు | మలేషియాలో మూడో దశ కరోనా విజృంభిస్తున్నది. బుధవారం మలేషియాలో రికార్డు స్థాయిలో ఒకే రోజు 126 మంది మృతి చెందారు.

కౌలలాంపూర్ : మలేషియాలో మూడో దశ కరోనా విజృంభిస్తున్నది. బుధవారం మలేషియాలో రికార్డు స్థాయిలో ఒకే రోజు 126 మంది మృతి చెందారు. గత సంవత్సరం మహమ్మారి ప్రారంభమైన తర్వాత ఒకే రోజు ఇన్ని మరణాలు నమోదవడంతో ఇదే తొలిసారి కాగా.. కొత్తగా 7,703 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. మలేషియాలో ప్రస్తుతం 82వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే మలేషియా ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడో విడుత లాక్డౌన్ను ప్రకటించింది. ఈ నెల ఒకటి నుంచి 14వ తేదీ వరకు అమలులో ఉండనుంది. సూపర్ మార్కెట్లు, వైద్య పరిశ్రమలతో పాటు ఇతర ముఖ్యమైన రంగాలకు లాక్డౌన్ నుంచి మినయింపును ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
లెమ్యూర్స్ డ్యాన్స్ ఎప్పుడైనా చూశారా.. ఫన్నీ వీడియో
పెండ్లి వేడుకలో వధువు కాళ్లు మొక్కిన వరుడు..!
పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ షురూ
బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్, దిషా పటానిపై ఎఫ్ఐఆర్
ఉగ్రవాదుల కాల్పుల్లో కాశ్మీర్లో బీజేపీ కౌన్సిలర్ మృతి
దేశంలో కొత్తగా 1.34లక్షల కరోనా కేసులు
30కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు బయోలాజికల్-ఈతో కేంద్రం ఒప్పందం
తెల్లారితే పెళ్లనగా.. వరుడి ఆత్మహత్య
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

