లండన్ : నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ బ్రిటిష్ సిట్కామ్లోని ఓ ఎపిసోడ్లో తళుక్కున మెరిశారు. బ్రిటిష్ టెలివిజన్లో “వుయ్ ఆర్ లేడీ పార్ట్స్”షోలో రెండో ఎపిసోడ్ “మలాలా మేడ్ మీ డూ ఇట్”లో ఆమె నటించారు. నీలి రంగు దుస్తులు ధరించిన ఆమె వీడియో వైరల్ అయ్యింది