దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకుంటూ ఆదివారం ఉదయం 10 గంటలకు కోదాడలోని ఏ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం...
కోదాడ, నవంబర్ 28 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకుంటూ ఆదివారం ఉదయం 10 గంటలకు కోదాడలోని ఏ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన పోరాటాన్ని, ఆయన త్యాగ నిరతిని స్మరించుకోవడంతో పాటు దీక్షా దివస్ ప్రాముఖ్యతను చాటిచెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, పట్టణాలు, గ్రామాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ప్రతి గ్రామం నుండి వచ్చే పార్టీ శ్రేణులు తమ వాహనాలకు పార్టీ జెండాలు కట్టుకుని, గులాబీ కండువాలు ధరించి హాజరుకావాలని సూచించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Karthika Deepam | యువతి ప్రాణాలు తీసిన కార్తీక దీపం
Health tips | మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోండి..!
TTD | పోగొట్టుకున్న బంగారాన్ని కొద్ది గంటల్లోనే భక్తుడికి అప్పగించిన టీటీడీ
సైదమ్మ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

