Mahesh Bigala | దీక్షా దివాస్ వేడుకలకు సిద్ధం కావాలి.. బీఆర్ఎస్ ఎన్నారై శాఖలకు మహేష్ బిగాల పిలుపు
Mahesh Bigala | కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష యావత్ తెలంగాణ సమాజాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిందని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాలపేర్కొన్నారు.
Mahesh Bigala | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకుంటూ, నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివాస్ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై శాఖలన్నీ ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు.
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష యావత్ తెలంగాణ సమాజాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలు సైతం దీక్షా దివాస్ ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని మహేష్ బిగాల కోరారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ దీక్షా దివాస్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మహేష్ బిగాల పిలుపునిచ్చారు.
దీక్షా దివాస్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఎన్నారై శాఖలన్నీ సిద్ధం కావాలి✊
– బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకుంటూ, నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివాస్ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై శాఖలన్నీ ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు.
కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష యావత్ తెలంగాణ సమాజాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలు సైతం దీక్షా దివాస్ ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని ఆయన కోరారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ దీక్షా దివాస్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మహేష్ బిగాల పిలుపునిచ్చారు.
— BRS Party (@BRSparty) November 15, 2026
Read Also :
Miami Airport | మియామి ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. ఇద్దరికి గాయాలు..!
Tragedy | అనకాపల్లి జిల్లాలో విషాదం..నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు మృతి
Jagtial Hospital | పని చేయని ఎమర్జెన్సీ పరికరాలు.. జగిత్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మృతి
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | దీక్షా దివాస్ వేడుకలకు సిద్ధం కావాలి.. బీఆర్ఎస్ ఎన్నారై శాఖలకు మహేష్ బిగాల పిలుపు
Cancer | భారత్‌లో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు.. ముందస్తుగా గుర్తించడం అవసరం అంటున్న నిపుణులు..
man kills live-in partner’s dogs | బ్రేకప్ చెప్పిందని.. సహజీవనం చేసిన మహిళ పెంపుడు కుక్కలను చంపిన వ్యక్తి
Reality | కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’పై హైప్ పెంచేస్తున్న సాంగ్స్
Cyclone | బలపడుతున్న వాయుగుండం..19 నుంచి ఏపీలో అతి భారీ వర్షాలు
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

