Cyclone | బలపడుతున్న వాయుగుండం..19 నుంచి ఏపీలో అతి భారీ వర్షాలు
Cyclone | ఆగ్నేయ బంగాళా ఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. సోమవారం తెల్లవారు జామున తుపానుగా మారనుందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు.
అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. సోమవారం తెల్లవారు జామున తుపాను ( Cyclone ) గా మారనుందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. వాయుగుండం మరింత బలపడి 18 నాటికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావం వల్ల ఈనెల 19 నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains ) కురుస్తాయని వివరించారు.
ప్రస్తుతం కోస్తాంధ్రలోనే తీరం దాటే అవకాశముందని అధికారులు వెల్లడించారు. అతి తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశముందని వివరించారు. తుపాను కారణంగా కళింగపట్నం మినహా అన్నిపోర్టులకూ 1వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ నెల 18,19వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ హెచ్చరించింది. అటు ఈ తుఫాన్‌కు ఇప్పటికే అక్వాన్ అనే పేరు నామకరణం చేశారు. తుఫాన్‌గా మారిన తర్వాత ఈ పేరు ఫిక్స్ చేయనున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone | బలపడుతున్న వాయుగుండం..19 నుంచి ఏపీలో అతి భారీ వర్షాలు
418 movie | ప్రశాంత్ నీల్ హార్రర్ థ్రిల్లర్ ‘418’ను థియేటర్లలో మిస్సయ్యారా..?
Woman Hires Friends To Kill Boyfriend | ఫ్రెండ్స్ సహాయంతో ప్రియుడ్ని కిడ్నాప్ చేసి చంపేందుకు మహిళ యత్నం.. ఐదుగురు అరెస్ట్
NRI | దీక్షా దివాస్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఎన్నారై శాఖలన్నీ సిద్ధం కావాలి : మహేష్ బిగాల
Sweets | పండుగల సమయంలో స్వీట్లు, ఇతర ఆహారాలను అధికంగా తినొద్దంటే.. ఇలా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

