Made in Heaven Trailer | గ్రాండియర్‌గా మేడ్ ఇన్ హెవెన్-2 ట్రైలర్.. తొలి సీజన్‌ను మించి ఉందిగా..!
Made In heaven Trailer | ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ నుంచి నాలుగేళ్ళ కిందట వచ్చి ప్రేక్షకులను అలరించిన వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (Made in Heaven). కరోనా ఫస్ట్ వేవ్ (Corona First wave) టైంలో వచ్చిన ఈ సిరీస్ ఫ్యామిలీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దానికి కొనసాగింపుగా.. సీజన్ 2 రాబోతుంది. తాజాగా ఈ వెబ్‌సిరీస్ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
Made in Heaven Trailer | ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ నుంచి నాలుగేళ్ళ కిందట వచ్చి ప్రేక్షకులను అలరించిన వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (Made in Heaven). కరోనా ఫస్ట్ వేవ్ (Corona First wave) టైంలో వచ్చిన ఈ సిరీస్ ఫ్యామిలీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దానికి కొనసాగింపుగా.. సీజన్ 2 రాబోతుంది.
తెలుగు నటి శోభితా దూళిపాళ్ల (Shobitha Dhulipalla)తోపాటు అర్జున్ మాథుర్(Arjun Mathur), కల్కి కొచ్లిన్ (Kalki Koechlin), జిమ్ సర్బా (Jim Sarbh), శశాంక్ అరోరా (Shashank Arora), శివానీ రాఘువన్శి, రసిక దుగ్గల్ (Rasika Duggal) తదితరులు ఈ సిరీస్‌లో ప్రధానపాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ వెబ్‌సిరీస్ నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్, బ్రైడ్ (వధువు) ఫోటోలు విడుదల చేయగా.. అవి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ వెబ్‌సిరీస్ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
మొదటి సీజన్లో లాగానే ఈ సీజన్లో కూడా.. మెహేంది పెళ్లి, రిసెప్షన్ అంటూ గ్రాండియర్‌గా ట్రైలర్ సాగింది. ఇక ఈ సీజన్లో బ్రైడ్ (వధువు) పాత్రల్లో సీతారామం బ్యూటి మృణాల్ ఠాకూర్, రాధిక అప్టే, షిబానీ దండేకర్, పంజా మూవీ ఫేమ్ సారా జేన్ డయాస్ (Saara jen dias), తదితరులు సందడి చేయనున్నారు. జోయా అక్తర్, రీమా కగ్టి ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించగా.. అలంకృత శ్రీవాత్సవ, నీరజ్ గేవాన్, నిత్యా మెహ్రాలు దర్శకత్వం వహించారు. కాగా.. ఆగస్ట్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది.
and once again, we find a newer, grander Made In Heaven beginning!#MadeInHeavenOnPrime S2, trailer out now!@madeinheaventv @sobhitaD #ArjunMathur @jimSarbh @kalkikanmani @ShashankSArora #ShivaniRaghuvanshi #MonaSingh @ActorVijayRaaz #TrinetraHaldar @IshwakSingh #ZoyaAkhtar pic.twitter.com/JL09eGGTrO
— prime video IN (@PrimeVideoIN) August 1, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

