అండర్వరల్డ్ డాన్ జీవితం
అండర్ వరల్డ్ నేపథ్యంలో సినిమాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. గతంలో ఆయన సత్య, కంపెనీ వంటి సినిమాల్లో అండర్వరల్డ్ మాఫియా నేపథ్యాన్ని వెండితెరపై చూపించారు. తాజాగా ఇప్పుడు ఈ కోవలోనే వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న మరో మాఫియా నేపథ్య చిత్రం ‘డి కంపెనీ’. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రామ్గోపాల్ వర్మ. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమాని ఈ నెల 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్పార్క్ ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై స్పార్క్ సాగర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- don
- rgv
- Underworld
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

