
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సోమవారం ‘ధన్ రేఖ’ పేరుతో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. నాన్-లింక్డ్ పాలసీ (క్యాపిటల్ మార్కెట్‌తో అనుసంధానించినది కాదు) అయిన ధన్ రేఖను వినూత్న ఫీచర్లతో సంస్థ రూపొందించింది. వ్యక్తిగత పొదుపుతో కూడిన జీవిత బీమాను అందించే ఈ ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలన్నింటికీ పూర్తి గ్యారంటీ ఇస్తున్నట్లు ఎల్ఐసీ తెలిపింది.
ప్లాన్ వివరాలు…