16 ఏళ్ల భూ వివాదం కేసు.. లోక్ అదాలత్‌లో పరిష్కారం
16 ఏళ్ల భూ వివాదం కేసు.. లోక్ అదాలత్‌లో పరిష్కారం | గత 16 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న రూ.2కోట్ల భూ వివాదం కేసు.. న్యాయమూర్తి చొరవతో ఎట్టకేలకు పరిష్కారమైంది.

వరంగల్ : గత 16 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న రూ.2కోట్ల విలువైన భూమి వివాదం కేసు.. న్యాయమూర్తి చొరవతో ఎట్టకేలకు పరిష్కారమైంది. 2006 నుంచి కొనసాగుతున్న న్యాయ పోరాటానికి శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో పరిష్కారానికి నోచుకుంది. ఏడో అదనపు జిల్లా జడ్జి ప్రభాకర్‌రావు చొరవతో భూ వివాదంలో న్యాయ పోరాటం చేస్తున్న కక్షిదారులు అందరూ రాజమార్గం ద్వారా కేసును పరిష్కరించుకున్నారు. వరంగల్ నగరంలోని 324 గజాల స్థలం విషయమై స్థానిక కోర్టు నుంచి మొదలైన వివాదం రాష్ట్ర హైకోర్టు వరకు వెళ్లడమే కాకుండా.. అనేక సివిల్, క్రిమినల్ కేసుల నమోదుకు దారి తీసింది. రాజమార్గం ద్వారా కేసును పరిష్కరించాలని న్యాయమూర్తి ప్రభాకర్‌రావు చొరవ చూపి.. అందరినీ మెప్పించి, ఒప్పించి కేసును పరిష్కరించడంతో కక్షిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసును ఆదర్శంగా తీసుకొని ఇప్పటికైనా పెండింగ్ కేసులతో సతమతమవుతున్న కక్షిదారులు తమ వివాదాలను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఫైజర్, మోడెర్నా టీకాలతో.. గుండె కణాల్లో వాపు
స్పేస్ రేస్.. అంతరిక్ష పర్యాటకంలో రసవత్తర పోటీ
మహమ్మారి ముప్పు తగ్గలేదు : WHO శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్
ఈ నెల 22 నుంచి పార్లమెంట్ వద్ద నిరసనలు : రాకేశ్ తికాయిత్
ఢిల్లీలో రూ.2,500 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
మాజీ స్పిన్నర్‌కు హర్భజన్‌కు పుత్రోత్సాహం..
అనంతనాగ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
త్వరలో భారత్ నుంచి దుబాయికి విమానాలు!
తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్ ప్రసాద్
శ్రీశైలంలో ఈ నెల 12 నుంచి ఆర్జిత సేవల పునరుద్ధరణ
కరోనాను జయించేందుకు పంచసూత్ర ప్రణాళిక : ఉప రాష్ట్రపతి సూచన
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

