వరుసగా రివర్‌బోర్డుల సమావేశాలు
కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల సమావేశాలు వరుసగా కొనసాగనున్నాయి. ఈ నెల 26వ తేదీన కేఆర్ఎంబీ 21వ బోర్డు మీటింగ్ కొనసాగనుండగా, 30వతేదీన జీఆర్ఎంబీ 18వ బోర్డు మీటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇరు రాష్ర్టాలకు ఆయా బోర్డులు సమాచారం ఇవ్వడంతోపాటు, మీటింగ్ ఎజెండాలను సైతం పంపాయి. ప్రధానంగా కేఆర్ఎంబీ మీటింగ్‌లో నీళ్లవాటా అంశంపై చర్చ కొనసాగనున్నది.
- 26న కేఆర్ఎంబీ.. 30న జీఆర్ఎంబీ
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల సమావేశాలు వరుసగా కొనసాగనున్నాయి. ఈ నెల 26వ తేదీన కేఆర్ఎంబీ 21వ బోర్డు మీటింగ్ కొనసాగనుండగా, 30వతేదీన జీఆర్ఎంబీ 18వ బోర్డు మీటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇరు రాష్ర్టాలకు ఆయా బోర్డులు సమాచారం ఇవ్వడంతోపాటు, మీటింగ్ ఎజెండాలను సైతం పంపాయి. ప్రధానంగా కేఆర్ఎంబీ మీటింగ్‌లో నీళ్లవాటా అంశంపై చర్చ కొనసాగనున్నది. ఇరు రాష్ర్టాలు ఏ నిష్పత్తిలో జలాలు వినియోగించుకోవాలనే అంశంపై చర్చ కొనసాగనున్నది. అదేవిధంగా ఇరు బోర్డుల నిర్వహణకు చెల్లించాల్సిన నిధులపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. సమావేశాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సెక్రటరీలు, ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొననున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

