సూడాన్‌లో డ్రోన్ల దాడి
సూడాన్‌లో రెండు సైనిక బలగాల మధ్య పోరాటంతో అంతర్యుద్ధం కొనసాగుతున్నది. ఒక పక్క దేశ అధికార సైన్యం సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్స్ (ఎస్ఏఎఫ్), మరో పక్క సూడాన్ సైన్యంతో పోరాడుతున్న ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్)ల మధ్య అధికారం కోసం పోరాటాలు కొనసాగుతున్నా యి. తాజాగా వివాదాస్పద అబ్యే ప్రాంతంలోని మార్కెట్‌పై సూడాన్ సైనిక బలగాలు జరిపిన డ్రోన్ దాడు ల్లో 150 మందికి పైగా పౌరులు మరణించారని దక్షిణ సూడాన్ అధికారులు తెలిపారు.
- 150 మంది పౌరుల మృతి
- ఈ దాడితో ఇప్పటివరకు మొత్తం 250 మంది మృతి
నైరోబి, అక్టోబర్ 21: సూడాన్‌లో రెండు సైనిక బలగాల మధ్య పోరాటంతో అంతర్యుద్ధం కొనసాగుతున్నది. ఒక పక్క దేశ అధికార సైన్యం సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్స్ (ఎస్ఏఎఫ్), మరో పక్క సూడాన్ సైన్యంతో పోరాడుతున్న ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్)ల మధ్య అధికారం కోసం పోరాటాలు కొనసాగుతున్నా యి. తాజాగా వివాదాస్పద అబ్యే ప్రాంతంలోని మార్కెట్‌పై సూడాన్ సైనిక బలగాలు జరిపిన డ్రోన్ దాడు ల్లో 150 మందికి పైగా పౌరులు మరణించారని దక్షిణ సూడాన్ అధికారులు తెలిపారు.
సూడాన్ సరిహద్దులు దాటి విస్తరించిన ఈ యుద్ధం లో జరిగిన వరుస దాడుల్లో అత్యంత రక్తపాతంతో కూడిన వారాల్లో ఒకటిగా ఈ తాజా దాడి నిలిచింది. ఈ దాడితో ఇప్పటివరకు మరణించిన పౌ రుల సంఖ్య 250 దాటింది. 202 3లో సూడాన్ సైనిక దళాలు, ఆర్పీఎఫ్కు చెందిన పారా మిలిటరీ దళాల మధ్య సూడాన్ యుద్ధం చెలరేగింది. తాజా దాడి మృతుల సంఖ్య 153కు చేరిందని, ఇది ఇంకా పెరగవచ్చునని అబై సమాచార మంత్రి యోహానో అకోల్ న్గోర్ పేర్కొన్నారు. ఈ దాడికి సూడాన్ ఆర్మీ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

