కేకేఆర్‌కు భారీ ఝలక్.. గాయంతో కమ్మిన్స్ దూరం
ముంబై: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు భారీ జలక్ తగిలింది. లీడింగ్ పేస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ గాయపడ్డాడు. దీంతో అతన్ని ఐపీఎల్ టోర్నీ నుంచి తప్పించారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని తొడకండరాలకు గాయమైంది. రెస్ట్ కోసం అతను ఆస్ట్రేలియాకు తిరిగివెళ్లనున్నాడు. వాస్తవానికి గత కొన్ని మ్యాచుల్లో అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచుల్లో కమ్మిన్స్ ఏడు వికెట్లు తీసుకున్నాడు. బ్యాట్‌తోనూ అతను ఆకట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్‌పై అతను మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- hip injury
- ipl
- KKR
- Pat Cummins
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

