కేరళ వ్యక్తి చేతిలో జీవం పోసుకున్న బుల్లి మహీంద్ర జీపు
పిల్లలకు ఇష్టమైన బొమ్మలు కొనడం సర్వసాధారణం. జాతరలకు వెళ్లినప్పుడో, పండుగల సమయాల్లోనో ఇంటి ముందుకు వచ్చే బొమ్మలు, బూరలు కొనాలంటూ పిల్లలు మారాం చేయడం, తల్లిదండ్రులు బేరాలాడి ఏదో ఒకటి కొనివ్వడం చేస్తుంటారు.

తిరువనంతపురం : పిల్లలకు ఇష్టమైన బొమ్మలు కొనడం సర్వసాధారణం. జాతరలకు వెళ్లినప్పుడో, పండుగల సమయాల్లోనో ఇంటి ముందుకు వచ్చే బొమ్మలు, బూరలు కొనాలంటూ పిల్లలు మారాం చేయడం, తల్లిదండ్రులు బేరాలాడి ఏదో ఒకటి కొనివ్వడం చేస్తుంటారు. అయితే, కేరళకు చెందిన ఒక వ్యక్తి తన పిల్లలు ఆడుకోవడానికి ఏకంగా ఒక చిన్న జీపునే తయారుచేసి ఇచ్చాడు.
మలప్పురం జిల్లాలోని ఆరికోడ్ నివాసి షకీర్ తన పిల్లలు ఆడుకోవడం కోసం ఒక చిన్న సాఫ్ట్ టాప్ మహీంద్రా జీపును తయారుచేయాలని నిశ్చయించుకున్నాడు. దానికి అవసరమైన అన్ని వస్తువులను తయారుగా పెట్టుకుని జీపును సిద్ధం చేసి పిల్లల చేతిలో పెట్టాడు. అతడు తయారు చేసిన రెప్లికా జీపు వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో రౌండ్లు కొడుతోంది.
మహీంద్రా జీప్‌కు ప్రతిరూపమైన ఈ జీప్ 1000 వాట్స్ మోటారుతో పనిచేస్తుంది. మాన్యువల్ గేర్‌బాక్స్, పవర్ స్టీరింగ్, వేరు చేయగలిగిన సాఫ్ట్ టాప్, హెడ్‌లైట్స్.. అన్ని నిజమైన జీపులో మాదిరిగానే అమర్చాడు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి షకీర్‌కు సంవత్సరం పట్టింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. షకీర్ తాను తయారుచేసిన రెప్లికా జీప్తో నవ్వులు చిందిస్తూ ఎలా తయారుచేసింది వివరించాడు.
దాదాపు 60-70 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఉన్న ఈ జీపు తయారీకి దాదాపు రూ.1.5 లక్షల వరకు ఖర్చయినట్లు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ 8 చెడు అలవాట్లు మానుకోండి.. ఆయుష్షు పెంచుకోండి..!
మీ కాలేయాన్ని ఇలా ఆరోగ్యంగా ఉంచుకోండి.. ఇవాళ వరల్డ్ లివర్ డే
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్‌లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్‌లో లాక్‌డౌన్‌కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
అంతరిక్షంలోకి ఆర్యభట్ట.. చరిత్రలో ఈరోజు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

