పాట మోగిస్తే.. బస్సు దించేసుడే కర్ణాటక హైకోర్టు తీర్పు

బెంగళూరు: బస్సుల్లో మొబైళ్లలో బిగ్గరగా పాటలు పెట్టడం లేదా వీడియోలు ప్లే చేయడంపై కర్ణాటక హైకోర్టు నిషేధం విధించింది. సెల్ఫోన్ల మోత వల్ల శబ్ద కాలుష్యం ఏర్పడుతున్నదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టు శుక్రవారం విచారించింది. ఎవరైనా బస్సు లో సెల్‌ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పాటలు, వీడియోలు చూస్తుంటే సిబ్బంది చెప్పాలని, వినకపోతే బస్సులో నుంచి దించేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

