502 సూపర్వైజర్, డ్రాప్ట్స్‌మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్

హైదరాబాద్ : మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో సూపర్వైజర్, డ్రాప్ట్స్‌మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. 502 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ఫారాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఏప్రిల్ 12వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలి. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్ డిప్లొమా కలిగిఉండి 18 నుండి 30 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు డ్రాప్ట్స్‌మ్యాన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎకనామిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసిఉండి అదేవిధంగా సంబంధిత ఫీల్డ్‌లో ఏడాది అనుభవం ఉన్న అభ్యర్థులు సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ పోస్టులకు మార్చి 16వ తేదీన రాతపరీక్ష.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

