Jassym Lora: ఆండ్రూ రస్సెల్ భార్య లోరాను చూశారా.. పిక్స్ వైరల్
Jassym Lora: రస్సెల్ భార్య జాసిమ్ లోరా(Jassym Lora )కు చెందిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లోరాను 2016లో రస్సెల్ పెళ్లి చేసుకున్నాడు. ఆ జంటకు ఓ కూతురు ఉంది. ఆమెకు ఆలియా రస్సెల్ అన్న పేరు పెట్టారు.
కోల్‌కతా: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను సూపర్ పర్ఫార్మ్ చేశాడు. 23 బంతుల్లో 42 రన్స్ స్కోర్ చేసి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. రస్సెల్ భార్య జాసిమ్ లోరా(Jassym Lora )కు చెందిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లోరాను 2016లో రస్సెల్ పెళ్లి చేసుకున్నాడు. ఆ జంటకు ఓ కూతురు ఉంది. ఆమెకు ఆలియా రస్సెల్ అన్న పేరు పెట్టారు.

Lora2
లోరాతో చాన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత ఆమెను 2016లో పెళ్లాడాడు. లోరాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఆమెకు సుమారు 3.75 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. భార్య జాసిమ్ లోరా వల్లే తాను మేటి బ్యాటర్‌గా రాణిస్తున్నట్లు ఇటీవల రస్సెల్ పేర్కొన్న విషయం తెలిసిందే.

Lora3
రస్సెల్ ఎక్కడికి వెళ్లినా లోరా.. అతనితోనే ఉంటుంది. స్టేడియం స్టాండ్స్ నుంచి లోరా ఎప్పుడూ రస్సెల్‌ను ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్ సందర్భంగా ఆమె ఇండియాలోనే ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

