ముంబై: జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్ భారత పర్యటనకు రానున్నాడు. వచ్చేనెల 1న అతడు ముంబైలో జరిగే ఒక ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్కు హాజరుకానున్నాడు.
పూమా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లో బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ), ముంబై సిటీ ఎఫ్సీ మధ్య జరుగబోయే మ్యాచ్కు బోల్ట్ హాజరవుతాడు.