అమెరికాలో ముగిసిన ప్రభుత్వ షట్‌డౌన్
అత్యధిక కాలం అమెరికాలో కొనసాగిన ప్రభుత్వ షట్‌డౌన్ ముగిసింది. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు తాత్కాలికంగా నిధులు విడుదల చేసేందుకు పార్లమెంట్ ఆమోదించిన చట్టంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సంతకం చేశారు.
- 43 రోజుల ప్రతిష్ఠంభనకు ఎట్టకేలకు ముగింపు
న్యూఢిల్లీ : అత్యధిక కాలం అమెరికాలో కొనసాగిన ప్రభుత్వ షట్‌డౌన్ ముగిసింది. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు తాత్కాలికంగా నిధులు విడుదల చేసేందుకు పార్లమెంట్ ఆమోదించిన చట్టంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సంతకం చేశారు. దీంతో 43 రోజుల పాటు ప్రభుత్వాన్ని స్తంభింపచేసిన రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య వివాదం సమసిపోయింది. ప్రతిష్ఠంభనను ముగించేందుకు సెనేట్ ఆమోదించిన చట్టాన్ని ప్రతినిధుల సభ ఆమోదించింది.
తాజా పరిణామం డెమోక్రాట్లకు గట్టి ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఆమోదించిన ఆరోగ్య బీమా కార్యక్రమాలకు సబ్సిడీలు విస్తరించడానికి సంబంధించిన చట్టాన్ని ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో డెమోక్రాట్లు ఆర్థిక బిల్లులకు ఆమోదం తెలపకపోవడంతో షట్‌డౌన్ అనివార్యమైంది. నిబంధనల ప్రకారం ఆర్థిక బడ్జెట్ పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే రిపబ్లికన్లకు 60 ఓట్లు ఉండాలి. మెజారిటీ లేని కారణంగా ఆర్థిక బిల్లు ఆమోదం పొందలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Corruption | యథా నేత.. తథా మేత! పైరవీలు, సెటిల్మెంట్లు, వసూళ్లతో చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏలు!
Doomsday | ఈ నెల 13న యుగాంతం.. ప్రపంచం అంతం కాబోతోందా? 60 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తల జోస్యం మళ్లీ వైరల్!
Graduate MLC Elections | సంపాదన మంత్రులది.. బాధ్యత మాకా?.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులెత్తేసిన ఎమ్మెల్యేలు
Revanth Reddy | రేవంత్‌ను విష్ చేయని పెద్దలు.. పుట్టినరోజున పలుకరించని ఢిల్లీ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ
Pawan Kalyan Divorce | 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడిపోతున్నామని పవన్ కల్యాణ్, అన్నా సంయుక్త ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

