ఐటీఐఆర్ పాలసీని నిలిపివేశాం

హైదరాబాద్ : ఐటీఐఆర్ పాలసీని నిలిపివేసినట్లు కేంద్రం వెల్లడించింది. పారిశ్రామికాభివృద్ధికి అమలవుతున్న ఇతర పథకాలు, పాలసీలను దృష్టిలో పెట్టుకుని ఐటీఐఆర్ పాలసీని నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వ స్పష్టం చేసింది. హైదరాబాద్ ఐటీఐఆర్‌పై టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరణ లేదా దానికంటే మెరుగైన పథకాన్ని అందించాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ శాఖ మంత్రి నుంచి లేఖ వచ్చిందన్నారు. ఈ అంశం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లష్టర్ స్కీమ్, వాణిజ్య ప్రోత్సాహక కార్యక్రమాల పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

