న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు రికార్డు సృష్టించారు. హిమాలయాల్లో 22,850 అడుగుల ఎత్తులో యోగా ప్రాక్టీస్ చేశారు. ఐటీబీపీలో పర్వతారోహకులుగా ఉన్న సిబ్బంది ఈ ఘనతను సాధించారు. మంచు అధికంగా ఉన్నా.. ఐటీబీపీ దళాలు మాత్రం యోగా క్రియలను నిర్విఘ్నంగా నిర్వహించారు. ఇటీల ఐటీబీపీ పర్వతారోహకులు మౌంట్ అబి గామిన్ పర్వతంపై కూడా యోగా చేశారు. 14 మంది సభ్యులున్న బృందం సుమారు 20 నిమిషాల పాటు ఈ యోగా చేశారు.
आईटीबीपी द्वारा हाई एल्टीट्यूड पर योगाभ्यास का नया रिकॉर्ड।
आईटीबीपी के पर्वतारोहियों ने 8वें अंतर्राष्ट्रीय योग दिवस से पहले इसकी थीम: 'मानवता के लिए योग' के साथ उत्तराखंड में माउंट अबी गामिन के पास 22,850 फीट की ऊंचाई पर योगाभ्यास करके अनूठा कीर्तिमान स्थापित किया है।#IYD2022 pic.twitter.com/KFE4nBvyB9— ITBP (@ITBP_official) June 6, 2022