మనలో చాలామంది రోడ్‌సైడ్ దొరికే కూలింగ్ గ్లాసులు వాడుతుంటారు. ఎందుకంటే ఇవి తక్కువ ధరలో లభిస్తాయి. ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మరి వీటివల్ల ఎలాంటి దుష్ప్రభావాలుంటాయి? ఇవి కంటికి మంచివేనా? అనే అనుమానం అప్పుడప్పుడు వస్తుంటుంది. ఈ సందేహాన్ని నివృత్తి చేశారు ప్రముఖ నేత్ర వైద్యుడు డాక్టర్ సత్యప్రసాద్ బాల్కి. మరి ఆయన చెప్పిన సూచనలు, సలహాలేంటో చూద్దాం రండి.