భారత తొలి ప్రత్యర్థి మలేషియా
ఈనెల 19 నుంచి భోపాల్ వేదికగా మొదలుకానున్న మహిళల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు మలేషియాతో జరిగే పోరుతో టైటిల్ వేటను ప్రారంభించనుంది. ఈ మేరకు బుధవారం షెడ్యూల్ విడుదలైంది. ఆరు దేశాలు (భారత్, జపాన్, చైనా, మలేషియా, థాయ్‌లాండ్, సౌత్‌కొరియా) పాల్గొననున్న ఈ టోర్నీ 19-28 మధ్య జరుగనుంది. 2023, 2024 ఎడిషన్లలో టైటిళ్లు గెలిచి హ్యాట్రిక్‌పై గురిపెట్టిన అమ్మాయిలు..
ఢిల్లీ: ఈనెల 19 నుంచి భోపాల్ వేదికగా మొదలుకానున్న మహిళల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు మలేషియాతో జరిగే పోరుతో టైటిల్ వేటను ప్రారంభించనుంది. ఈ మేరకు బుధవారం షెడ్యూల్ విడుదలైంది. ఆరు దేశాలు (భారత్, జపాన్, చైనా, మలేషియా, థాయ్‌లాండ్, సౌత్‌కొరియా) పాల్గొననున్న ఈ టోర్నీ 19-28 మధ్య జరుగనుంది. 2023, 2024 ఎడిషన్లలో టైటిళ్లు గెలిచి హ్యాట్రిక్‌పై గురిపెట్టిన అమ్మాయిలు.. మొత్తంగా నాలుగో టైటిల్ (2016లో ఒకటి) సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీలో లీగ్ దశలో టాప్-4 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

