గుండెపోటుతో 9 ఏండ్ల బాలిక మృతి
ఢిల్లీలో 9 ఏండ్ల బాలిక తరగతి గదిలోనే కుప్పకూలి మరణించింది. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్లో ఉన్న లవ్లీ పబ్లిక్ స్కూల్లో బుధవారం 3వ తరగతి స్టూడెంట్లకు టీచర్ పాఠాలు చెబుతున్నారు. ఈ క్రమంలో 9 ఏండ్ల బాలిక నిలబడి టీచర్ వైపు వెళ్తున్న క్రమంలో కుప్పకూలిపోయింది.
న్యూఢిల్లీ : ఢిల్లీలో 9 ఏండ్ల బాలిక తరగతి గదిలోనే కుప్పకూలి మరణించింది. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్లో ఉన్న లవ్లీ పబ్లిక్ స్కూల్లో బుధవారం 3వ తరగతి స్టూడెంట్లకు టీచర్ పాఠాలు చెబుతున్నారు. ఈ క్రమంలో 9 ఏండ్ల బాలిక నిలబడి టీచర్ వైపు వెళ్తున్న క్రమంలో కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను స్థానిక దవాఖానకు తరలించగా గుండెపోటు వచ్చిందని.. మెరుగైన వైద్యం కోసం మరో దవాఖానకు తరలించాలని వైద్యులు సూచించారు. నిర్మాణ్ విహార్లో ఉన్న మరో దవాఖానకు తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గుండెపోటుతో 9 ఏండ్ల బాలిక మృతి
భూ తాపం, ఎవరి పాపం?
Last Man In Tower | మనసును కదిలించే భావోద్వేగాల ప్రయాణం.. ఓటీటీలోకి మనోజ్ బాజ్పాయ్ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

