Home
Sports
Ind Vs Wi T20i Live Score India Opt To Bowl First In Hyderabad Still No Vaibhav Sooryavanshi
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
IND vs WI T20I : వెస్టిండీస్‌తో ఇండియా నాలుగో టీ20 మ్యాచ్, హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది.
IND vs WI T20I : వెస్టిండీస్‌తో ఇండియా నాలుగో టీ20 మ్యాచ్, హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం 7.00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. ఈసారి కూడా తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు. ఐదు మ్యాచుల సిరీస్‌లో ఇండియా ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ ఇండియా సొంతమవుతుంది. రెండు తుది జట్ల వివరాలు.
ఇండియా: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్
వెస్టిండీస్: షై హోప్, జువెల్ ఆండ్రూ, రోవ్‌మన్ పావెల్, హెట్మెయిర్, రొమారియో షెఫర్డ్, రూథర్‌ఫర్డ్, రోస్టన్ చేజ్, కీమో పాల్, షమర్ స్ప్రింగర్, గుడకేశ్ మోటీ, జోసెఫ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

