వుమెన్స్ వరల్డ్‌కప్.. ఫైనల్లోకి ప్రవేశించిన డిఫెండింగ్ ఛాంపియన్
క్రైస్ట్‌చర్చ్: మహిళల వరల్డ్‌కప్ ఫైనల్లోకి డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రవేశించింది. ఇవాళ క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన రెండవ సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై 137 రన్స్ తేడాతో ఇంగ్లండ్ మహిళల జట్టు నెగ్గింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఆ జట్టు తలపడనున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 293 రన్స్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో డానీ వాట్ సెంచరీతో చెలరేగింది. ఆమె 125 బంతుల్లో 129 రన్స్ చేసింది. దాంట్లో 12 ఫోర్లు ఉన్నాయి. మరో ప్లేయర్ సోఫియా కీలక ఇన్నింగ్స్ ఆడి 60 రన్స్ చేసింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మహిళల జట్టు క్రమక్రమంగా వికెట్లను కోల్పోయింది. సౌతాఫ్రికా 156 రన్స్‌కే ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లస్టోన్ 8 ఓవర్లలో 36 రన్స్ ఇచ్చి ఆరు వికెట్లు తీసింది. ఇప్పటి వరకు ఇంగ్లండ్ నాలుగుసార్లు, ఆస్ట్రేలియా ఆరుసార్లు వరల్డ్‌కప్ టైటిల్‌ను గెలిచాయి. అయితే ఈసారి ఫైనల్లో ఆ రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు సాగనున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

