Vijayasai Reddy | వైఎస్ జగన్ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
Vijayasai Reddy | మాజీ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి మరోసారి వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి : మాజీ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) మరోసారి వైఎస్ జగన్ ( YS Jagan ) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ లో ఉన్న సమయంలో కొందరి తప్పుడు ఫిర్యాదు వల్ల జగన్ చేత అవమానాలకు గురైనానని పేర్కొన్నారు. జగన్ను తాను వదిలి వెళ్లలేదని.. వెళ్లేలా కొందరు చేశారని వెల్లడించారు.
ఆత్మగౌరవం చంపుకుని వైసీపీలో ఉండలేకే బయటకు వచ్చానని వివరించారు. సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే ఈనెల 11న కొత్త పార్టీ పేరు ప్రకటిస్తున్నానని వెల్లడించారు. రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కుల అమలు కోసమే పార్టీ పెడుతున్నానని, ఈ పార్టీ రెండు కులాలు, కుటుంబాలకు చెందినది కాదని స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayasai Reddy | వైఎస్ జగన్ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
Surprise Inspections | కొత్తగూడెంలో తూనికలు, కొలతల శాఖ ఆకస్మిక తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

