Railways : రైల్వే శాఖ కొత్త ట్రయల్స్ స్టార్ట్ చేసింది. ట్రైన్ కదలడానికి 24 గంటల ముందే చార్ట్ ప్రిపేర్ చేయనున్నది. వెయిటింగ్ లిస్టు ప్యాసింజర్లకు.. కన్ఫర్మ్ టికెట్ దక్కే రీతిలో చర్యలు చేపడుతున్�
పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్ర యాణికులకు విమానయాన సంస్థ లు కీలక సూచనలు చేశాయి. వి మానాలు బయల్దేరే సమయానికి 3 గంటలు ముందే విమానాశ్రయాలకు రావాలని ప్రయాణికులను కోరాయి.