హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నానికి(Gunman suicide attempt) పాల్పడ్డాడు. హయన్నగర్లోని తన నివాసంలో గన్తో కాల్చుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకొని మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Gun
ఇవి కూడా చదవండి..
Viral | మధ్యప్రదేశ్లో కిలోన్నర నిమ్మకాయ.. ఏడు కిలోల సొరకాయ
Taapsee Pannu | నా కష్టాలు మొత్తం దానితోనే.. అవకాశాలు కూడా కోల్పోయా.. తాప్సీ ఎమోషన్