రేపు ఇందిరాపార్క్ వద్ద జేఎన్జే మహాధర్నా
రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఇండ్ల స్థలాల కేటాయింపుపై తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకోవాలని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ డిమాండ్ చేసింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1(నమస్తే తెలంగాణ) : రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఇండ్ల స్థలాల కేటాయింపుపై తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకోవాలని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ డిమాండ్ చేసింది. ఇండ్ల స్థలాల కేటాయింపుల్లో జరుగుతున్న జాప్యానికి నిరసనగా..
జేఎన్జే సొసైటీ మంగళవారం తలపెట్టిన మహాధర్నాకు తోటి జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, పౌర సమాజ ప్రజాప్రతినిధులు, ప్రజలు సంఘీభావంగా తరలి రావాలని పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ జర్నలిస్టుల మహాధర్నాకు మద్దతుగా నిలువాలని జేఎన్జే డైరెక్టర్లు పీవీ రమణారావు, కే అశోక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

