హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్. బిర్యానీ లవర్స్ కోసం భాగ్యనగర్‌లోని ఓ హోటల్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఇక్కడ రూ.99కే బిర్యానీ అందిస్తున్నది. అంతేకాదు..ఈ బిర్యానీ తీసుకున్నవారికి లక్కీకూపన్ ఇస్తారు. డ్రాలో గెలిచినవారికి 2 తులాల బంగారం, కిలో వెండి, ఆపిల్ ఐఫోన్‌లాంటి బంపర్ బహుమతులు ఇస్తారు. మరి ఈ హోటల్ ఎక్కడుంది.. ఈ ఆఫర్ వివరాల గురించి తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..