మీ భయాలు, బాధలను ఎలా అధిగమిస్తున్నారు? ఇలా చెక్ చేసుకోండి
Self check | ఒత్తిడి, కష్టాలు, భయం, బాధలు ఎవరికైనా ఉండేవే. ఆ సమస్యల్ని ఎలా అధిగమిస్తున్నాం? సవాళ్లను ఎలా స్వీకరిస్తున్నాం? అనేదే ముఖ్యం. వివిధ సందర్భాల్లో మీ స్పందనలకు మార్కులు వేసుకుని మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి.
1. విమర్శ
ఎ. కుంగదీస్తుంది.
బి. మనోబలాన్ని పెంచుతుంది.
2. ఆందోళన
ఎ. నిద్రలేమికి గురిచేస్తుంది.
బి. సరిదిద్దుకునే అవకాశం ఇస్తుంది.
3. కష్టాలు వచ్చినప్పుడు
ఎ. భయపడతా.
బి. ఆత్మవిశ్వాసంతో నిలబడతా.
4. అనారోగ్యంగా ఉన్నప్పుడు
ఎ. పనులన్నీ పేరుకుపోతాయి.
బి. పని నుంచి విశ్రాంతి తీసుకుంటా.
5. నలుగురిలో చేసిన తప్పు
ఎ. చాలాకాలం వెంటాడుతుంది.
బి. గతం నుంచి పాఠం నేర్చుకునే అవకాశం ఇస్తుంది.
6. జీవితం అంటే
ఎ. బరువూబాధ్యతలు.
బి. దేవుడిచ్చిన బహుమతి.
7. నలుగురిలో ఉన్నప్పుడు..
ఎ. ఒంటరిగా, చిరాకుగా, అలసిపోయినట్లు ఉంటా.
బి. ఆనందంగా, ఉత్సాహంగా, నూతనోత్తేజంతో ఉంటా.
8. ఈ ప్రపంచం, చుట్టూ ఉన్న సమాజం
ఎ. అర్థరహితం.
బి. అర్థవంతం.
9. దూర ప్రయాణాలకు బయలుదేరే ముందు
ఎ. వెనక్కిపోయి తాళం వేసిందీ, లేనిదీ మళ్లీ మళ్లీ చూస్తా.
బి. ప్రధాన ద్వారాన్ని పరీక్షించి, వెనుదిరగకుండా వెళ్తాను.
10. వేగవంతమైన కారు ఇస్తే?
ఎ. వణికిపోతా.
బి. ఒళ్లు పులకరిస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- decisions
- Mental Health
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

