HomeNewsHow Much Sleep Do You Need By Age Here Is Full Detail Chart
Sleep | ఆరోగ్యంగా ఉండాలంటే ఏ వయసులో ఎంత నిద్ర అవసరం?
నవజాత శిశువు( 3 నెలల వరకు ) 14 -17 గంటలు
2/8
Sleep | మనిషికి నిద్ర చాలా అవసరం. ఒక్క రోజు రాత్రి నిద్రలేకపోయినా నీరసంగా, ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే కంటి నిండా కునుకు కావాల్సిందే. మరి ఏ అనారోగ్యం బారిన పడొద్దంటే ఏ వయసు వాళ్లు ఎంతసేపు పడుకోవాలో ఇప్పుడు చూద్దాం..