బొంగురు గొంతు ఎందుకొస్తుంది..? ఇది అనారోగ్యానికి సంకేతమా? బొంగురు గొంతుకు సర్జరీ ఉంటుందా?
స్పీచ్ థెరపీతో నయమవుతుందా? ఈ సమస్య ఎవరిలో ఎక్కువ వస్తుంది..? దీనికి సరైన పరిష్కార మార్గం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు రెనోవా హాస్పిటల్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ వెన్నెల.