‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా… డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని’ అంటూ పెళ్లి బరాత్‌లో నవ వధువు చేసిన డ్యాన్స్ రికార్డులు క్రియేట్ చేసింది. అంతకు ముందు నాలుగేళ్ల కిందట యూత్‌లో సంచలనం రేపిన అర్జున్‌రెడ్డి మూవీ బుల్లెట్ డుగ్ డుగ్ సౌండ్స్‌తోనే మొదలవుతుంది. ఇటీవల వచ్చిన జార్జిరెడ్డి సినిమా బుల్లెట్ సాంగ్‌లో అయితే ‘వాడు వస్తుంటే వీధంతా ఇంజను సౌండు’ అంటూ సాహిత్యం కొససాగుతుంది. ఇంతగా హల్చల్ చేస్తున్న ఆ బుల్లెట్ బండి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ ? దాని వెనుక ఉన్న కథా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి