నిజ జీవితానికి దగ్గరగా..

“తెల్లవారితే గురువారం’ చిత్రంలో తన నిజ జీవితానికి దగ్గరుండే పాత్రను పోషించానని చెప్పింది కథానాయిక మిషా నారంగ్. శ్రీసింహా కోడూరి హీరోగా మణికాంత్ జెల్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలకానుంది. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ నిర్మాతలు. ఈ సందర్భంగా మిషా నారంగ్ మాట్లాడుతూ ‘నా స్వస్థలం హర్యాణాలోని కురుక్షేత్ర. కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ చేశాను. ఈ సినిమాలో నేను మధు అనే చలాకీ అమ్మాయి పాత్రలో కనిపిస్తా. వినోదంతో పాటు భావోద్వేగభరితంగా నా పాత్ర సాగుతుంది. వివాహ వేడుక నేపథ్యంలో ఆద్యంతం వినోదప్రధానంగా నడిచే కథ ఇది. తెలుగు హీరోల్లో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నా. అభినయప్రధాన పాత్రల్ని పోషించి ప్రేక్షకుల మెప్పు పొందాలనుకుంటున్నా’ అని చెప్పింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

