Anjeer Health Benefits | బరువు తగ్గాలని అనుకునేవారు అంజీర్ ఎందుకు తినొద్దు?
Figs Health Benefits | అత్తి పండ్లు, అంజీర్, ఫిగ్స్.. ఏ పేరుతో పిలిచినా ఇవి అపారమైన పోషకాలకు నిలయం. ఈ పండ్లను డ్రైఫ్రూట్స్గానే ఎక్కువమంది ఇష్టపడతారు. వీటివల్ల అనేక ప్రయోజనాలు..
Figs aka Anjeer Health Benefits | అత్తి పండ్లు, అంజీర్, ఫిగ్స్.. ఏ పేరుతో పిలిచినా ఇవి అపారమైన పోషకాలకు నిలయం. ఈ పండ్లను డ్రైఫ్రూట్స్గానే ఎక్కువమంది ఇష్టపడతారు. వీటివల్ల అనేక ప్రయోజనాలు..
♦ అత్తి పండ్లను తినడంవల్ల జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది. మలబద్ధకం తగ్గుతుంది.
♦ ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. గుండెసమస్యలు రాకుండా చేస్తాయి.
♦ ఈ పండ్లలోని పోషకాలు క్యాన్సర్లను అడ్డుకుంటాయి. చర్మ సమస్యలు ఉన్నవారు అంజీర్ పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
♦ జింక్, ఐరన్లోపాలను అధిగమించి కేశ సౌందర్యాన్నీ కాపాడుకోవచ్చు.
♦ నేరుగానే తినాల్సిన పన్లేదు. పాలలో కలుపుకొని తాగవచ్చు. మిఠాయిలలో చక్కెరకు బదులుగా వాడుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌కు జోడించుకోవచ్చు. సలాడ్ డ్రెస్సింగ్లోనూ
ఉపయోగించుకోవచ్చు.
♦ బరువు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నవారు మాత్రం అంజీర్‌కు దూరంగా ఉండటమే మేలు. ఎందుకంటే వీటిలో చక్కెర పాళ్లు ఎక్కువ.
Read More :
“Health tips | చేపలను తరచూ తింటే కలిగే 5 అద్భుతమైన లాభాలివే!”
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Anjeer
- figs
- Health
- Health benefits
RELATED ARTICLES
తాజా వార్తలు
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

