పాండ్యా విన్నింగ్ సిక్సర్.. దినేశ్ రియాక్షన్ చూడాల్సిందే.. వీడియో
దుబాయ్: ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇండియాకు అద్భుతమైన విక్టరీని అందించిన అతను.. చివరి రెండు ఓవర్లలో పాక్ బౌలర్లను ఉతికారేశాడు. అయితే ఉత్కంఠభరిత చివరి ఓవర్లో ఓ భారీ సిక్సర్‌తో పాండ్యా ఇండియాకు స్టన్నింగ్ విజయాన్ని అందించాడు. స్పిన్నర్ నవాజ్ వేసిన నాలుగవ బంతిని హార్డిక్ భారీ సిక్సర్‌గా మలిచాడు. ఫ్లాట్ బ్యాట్‌తో షాట్ కొట్టి లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్ సాధించాడు. దీంతో ఇండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే పాండ్యా సిక్సర్ కొట్టిన తర్వాత నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆ షాట్‌కు ఆశ్చర్యపోయాడు. గెలిచిన సంబరంలో పాండ్యా ముందు తల వంచి వందనాలు తెలిపాడు. దినేశ్ తనదైన స్టయిల్లో పాండ్యాకు సెల్యూట్ చేసిన వీడియో ఇదే.
What was the moment of last ball, that Hardik Pandya hit six…🥳🎉✌ pic.twitter.com/lD5xBLETKf
— 👑⚔️ठाकुर आराधना सिंह⚔️👑 (@Aaradha93799511) August 29, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

