వేరుశనగ ఎగుమతుల్లో గుజరాత్ టాప్…

ఢిల్లీ ,జూన్ 8: దేశంలో వేరుశనగ ఎగుమతుల్లో గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నది. రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ వేరశనగ పండుతుంది. మొత్తం ఉత్పత్తిలో, ఖరీఫ్ సీజన్లోనే 75 శాతానికిపైగా దిగుబడి వస్తుంది. నూనె గింజల ఉత్పత్తిపై, కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ రూపొందించిన మూడో ముందస్తు అంచనాల ప్రకారం 2020-21లో వేరుశనగ ఉత్పత్తి 101.19 లక్షల టన్నులు వస్తుందని అంచనా. 2019-20లో వేసిన అంచనా 99.52 లక్షల టన్నులుగా ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

